
Anganwadi Jobs 2025 Notification విడుదలైంది. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని anganwadi centers లో ఖాళీలను భర్తీ చేయడానికి 42 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ ఉద్యోగాలు మహిళలకే ప్రత్యేకం.
Telegram Channel
Join Now
📌 ఖాళీలు:
- Anganwadi Workers – 2
- Mini Anganwadi Workers – 2
- Anganwadi Helpers – 38
🎓 అర్హత: 7వ తరగతి లేదా 10వ తరగతి పాస్ అయిన స్థానిక మహిళలు అప్లై చేయొచ్చు.
💰 జీతం:
- Teacher: ₹11,500
- Mini Teacher: ₹9,000
- Helper: ₹7,000
📅 అప్లికేషన్ చివరి తేదీ: జూలై 10, 2025 సాయంత్రం 5:00 గంటల లోపు
🧾 ఫీజు: లేదు
📍 వయస్సు: 18–21 ఏళ్లు
📲 దరఖాస్తుకు అవసరమైన డాక్యుమెంట్స్: ఆధార్, 10వ తరగతి మార్కులు, కుల–ఆదాయం సర్టిఫికెట్, నివాస పత్రం, ఫోటో వంటివి అవసరం.