
Bank of Baroda LBO Recruitment 2025 Info:
Bank of Baroda తాజా నోటిఫికేషన్ ద్వారా Local Bank Officer (LBO) పోస్టులకు 2500 ఖాళీలను భర్తీ చేయనుంది. రిజిస్ట్రేషన్ జూలై 4 నుండి ప్రారంభమై, దరఖాస్తు చివరి తేదీ జూలై 24, 2025.
Telegram Channel
Join Now
📌 పోస్టు పేరు: Local Bank Officer
📌 మొత్తం ఖాళీలు: 2500
📌 అర్హత: డిగ్రీ (ఏదైనా స్ట్రీమ్) + కనీసం 1 సంవత్సరం బ్యాంకింగ్ అనుభవం
📌 వయసు: 21 నుంచి 30 సంవత్సరాల మధ్య
📌 దరఖాస్తు మోడ్: Online
📌 వెబ్సైట్: www.bankofbaroda.in
Bank of Baroda LBO Recruitment Syllabus 2025:
Online Exam Structure: మొత్తం 120 మార్కులకు పరీక్ష ఉంటుంది (ప్రతి సెక్షన్‌కి 30 మార్కులు)
- English Language – 30 Q | 30 M
- Banking Knowledge – 30 Q | 30 M
- General/Economic Awareness – 30 Q | 30 M
- Reasoning & Quantitative Aptitude – 30 Q | 30 M
⏱️ మొత్తం సమయం: 120 నిమిషాలు
🔸 అన్ని సెక్షన్లు bilingual (English + Hindi), English Paper తప్ప.
BOB LBO Recruitment Selection Process:
- Online Test
- Psychometric Test (core values & sales aptitude check)
- Group Discussion / Interview
- Language Proficiency Test (LPT) – స్థానిక భాషలో ప్రవీణత తప్పనిసరి (10th లేదా 12thలో local language చదివితే మినహాయింపు ఉంటుంది)
💰 జీతం & ఇతర సమాచారం:
- Starting Pay: ₹48,480 + DA + Allowances (అనుభవంతో ఇంక్రిమెంట్ వర్తించవచ్చు)
- Probation Period: 1 Year
- Service Bond: కనీసం 3 సంవత్సరాలు పని చేయాలి లేదా ₹5 లక్షలు జరిమానా