
Telegram Channel
Join Now
ఆంధ్రప్రదేశ్లో Mega DSC 2025 పరీక్షలు జూన్ 6 నుంచి 28 వరకు నిర్వహించారు. లక్షల మంది అభ్యర్థులు హాజరైన ఈ పరీక్షలకి సంబంధించి AP DSC Preliminary Key మరియు Response Sheet 2025 ఇప్పుడు అధికారిక వెబ్సైట్లో విడుదల చేశారు.
PGT Commerce, English, Hindi, Physics, Telugu, భాషా ప్రావీణ్య పరీక్షలు, Special PET, General PET వంటి విభాగాల ప్రాథమిక కీలు విడుదలయ్యాయి. అభ్యర్థులు తమ రెస్పాన్స్ షీట్ చెక్ చేసి, అవసరమైతే July 11 లోపుగా అభ్యంతరాలు పంపించాలి.
📥 Response Sheet & Preliminary Key డౌన్లోడ్ చేయాలంటే:
👉 అధికారిక వెబ్సైట్ (AP DSC Portal) లో లింక్ యాక్టివ్ ఉంది
👉 మిగతా కీలు త్వరలోనే విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు