
మీ AP Ration Card లో పేరు దగ్గర relation, వయస్సు, లింగం, అడ్రస్ లో తప్పు ఉందా? ఇకపై ఈ డీటెయిల్స్ అన్నింటినీ సులభంగా Grama/Ward Sachivalayam లోనే మార్చుకోవచ్చు.
ఈ సర్వీస్ పేరు – Change of Details in Rice Card.
ఇది ఏ Online Apply కాదు – మీ ప్రాంత సచివాలయానికి వెళ్లి అప్లికేషన్ ఫారం ఇవ్వాలి.
📌 ఏ డీటెయిల్స్ మార్చుకోవచ్చు?
- Relationship (Father/Son/Wife…)
- Age
- Gender
- Address
📄 ఏ డాక్యుమెంట్లు కావాలి?
- ఆధార్ కార్డు ఫోటోకాపీ
- తప్పు ఉన్న డీటెయిల్‌కు సంబంధించిన సరిగ్గా ప్రూఫ్ (ఉదా: స్కూల్ TC, జననం ధృవీకరణ, లింగ సర్టిఫికెట్, వాలిడ్ అడ్రస్ ప్రూఫ్)
📍 అప్లికేషన్ ఇవ్వగానే, అది నేరుగా Revenue Officer ద్వారా MROకి వెళుతుంది. మధ్యలో ఎవరూ అవసరం లేదు. మొత్తం ప్రాసెస్‌కు 21 రోజులు పడుతుంది.
💳 ఆమోదం అయిన తర్వాత కొత్త Smart Ration Card (QR Code తో) వస్తుంది. ఇది ఏటీఎం కార్డ్ లా ఉంటుంది.
📱 స్టేటస్ ఎలా చెక్ చేయాలి?
మీ అప్లికేషన్ నెంబర్‌తో Service Request Status ఆన్లైన్లో చూస్తే చాలును. ఎలాంటి ఫీజూ లేదు.
AP ration card correction, ap change address in ration card, relation update in rice card ap, smart ration card 2025