
📚 జూలై 8, 2025 – కరెంట్ అఫైర్స్
1) ఇటీవల ఇండోనేషియాలో ఏ అగ్ని పర్వతం లావా వెదజల్లింది?
సమాధానం: లెవోటోబి లకిలకి
2) అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రధాన కార్యనిర్వాహక అధికారిగా ఎవరు నియమితులయ్యారు?
సమాధానం: సంజోగ్ గుప్తా
3) టెస్టు క్రికెట్లో 367 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా ఆటగాడు ఎవరు?
సమాధానం: వియాన్ ముల్డర్
4) భారతదేశంలో అత్యంత ధనవంతుడిగా ఫోర్బ్స్ జాబితాలో ఎవరు నిలిచారు?
సమాధానం: ముఖేష్ అంబానీ
5) బ్రిటిష్ గ్రాండ్ ప్రీ ఆటోరేసులో విజేతగా ఎవరు నిలిచారు?
సమాధానం: లాండో నోరిస్
6) పదిమిలియన్ల స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు కలిగిన మూడో రాష్ట్రంగా ఏ రాష్ట్రం గుర్తించబడింది?
సమాధానం: గుజరాత్ (మొదట మహారాష్ట్ర, తరువాత ఉత్తరప్రదేశ్)
7) శుభ్రమైన విద్యుత్ ఉత్పత్తి కోసం ఎన్ని మిలియన్ డాలర్లు కేటాయించారు?
సమాధానం: 200 మిలియన్ డాలర్లు
8) “బ్యూనస్ ఐరస్ నగరపు కీ” పురస్కారాన్ని ప్రధాని మోదీకి అందజేసిన దేశం ఏది?
సమాధానం: అర్జెంటీనా
9) అంతర్జాతీయ టీ20లలో 100 వికెట్లు తీసిన రెండవ భారత మహిళా క్రికెటర్ ఎవరు?
సమాధానం: రాధా యాదవ్
10) ఈ ఏడాది అత్యంత విలువైన ఐపీఎల్ జట్టుగా ఏ జట్టు ఎంపికైంది?
సమాధానం: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)
11) భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ శాటిలైట్ బ్రాడ్‌బాండ్ సేవలు ప్రారంభించిన సంస్థ ఏది?
సమాధానం: అనంత్ టెక్నాలజీస్
12) సూరినాం దేశపు తొలి మహిళా రాష్ట్రపతిగా ఎవరు ఎన్నికయ్యారు?
సమాధానం: జెన్నిఫర్ సైమన్స్
13) గ్రాండ్ ఇథియోపియన్ రినైసెన్స్ డ్యామ్ ఏ నదిపై నిర్మించబడింది?
సమాధానం: బ్లూ నైల్
14) కామన్వెల్త్ యువత శాంతి దూతగా ఎవరు ఎంపికయ్యారు?
సమాధానం: సుకన్య సోనోవాల్
Telugu current affairs today, Current affairs telugu, current affairs telugu 2025