
telegram earning tips, passive income 2025, affiliate marketing, digital products, online money making
Telegram ద్వారా లక్షల్లో సంపాదించాలా? ఈ 5 Tips మీ ఫ్యూచర్ మార్చేస్తాయి!
Telegram ఇప్పుడు మామూలు మెసేజింగ్ యాప్ కాదు… డబ్బు వచ్చే డిజిటల్ ఇన్కమ్ సోర్స్ గా మారిపోయింది.
మీరు ఇంట్లో కూర్చొని Telegram ద్వారా నెలకు ₹1 లక్ష సంపాదించాలంటే, ఈ 5 సింపుల్ సంపాదన మార్గాలు తప్పక తెలుసుకోండి 👇
✅ 1. Paid Channel ప్రారంభించండి
మీరు ఫిట్నెస్, స్టాక్ మార్కెట్, మోటివేషన్ వంటి విషయాల్లో నిపుణులైతే, Paid Channel స్టార్ట్ చేసి నెలకు ₹50,000 – ₹1L వరకు సంపాదించొచ్చు.
✅ 2. డిజిటల్ ఉత్పత్తులు అమ్మండి
మీ eBooks, PDFs, Notes, Wallapers లాంటివి Telegram ఛానెల్లో అమ్మొచ్చు. వెబ్సైట్ అవసరం లేదు!
✅ 3. Affiliate Marketing
Amazon / Flipkart లింక్‌లను Telegramలో షేర్ చేసి కమిషన్ సంపాదించొచ్చు. మీరు suggest చేసిన లింక్ ద్వారా కొనుగోలు చేస్తే డబ్బు మీ ఖాతాలోకి వస్తుంది.
✅ 4. Paid Promotions తీసుకోండి
మీ ఛానెల్లో మెంబర్స్ ఎక్కువైతే, ఇతరులు తమ బ్రాండ్ ప్రమోట్ చేయమంటారు. ఒక్క పోస్ట్‌కి ₹500 – ₹5,000 వరకు ఆదాయం వస్తుంది.
✅ 5. Telegram Bots & Services
మీకు coding వస్తే Telegram Bots, Tools లాంటి automation servicesని డెవలప్ చేసి నెలకు ₹10K – ₹50K వరకు సంపాదించొచ్చు.
telegram earning tips, passive income 2025, affiliate marketing, digital products, online money making