
Nursing Jobs in Germany by TOMCOM
Germany లో Nurse ఉద్యోగాలు కావాలనుకునే మహిళలకు మంచి అవకాశం. TOMCOM ద్వారా జర్మన్ భాష శిక్షణతో పాటు Germany placement సదుపాయం కూడా ఉంటుంది.
Telegram Channel
Join Now
📌 అర్హతలు:
– B.Sc Nursing లేదా GNM పూర్తి చేసి ఉండాలి
– వయసు 21–38 ఏళ్ల మధ్య
– కనీసం 1–2 ఏళ్ల అనుభవం ఉండాలి
🗣️ German Language Training:
TOMCOM ద్వారా ఫ్రీ ట్రైనింగ్, బి1/బి2 స్థాయికి శిక్షణ ఇస్తారు.
💼 జీతం:
Germany లో ఉద్యోగం పొందిన తర్వాత మొదట రూ.2 లక్షల వరకు జీతం ఉండే అవకాశం.
📍 దరఖాస్తు:
TOMCOM అధికారిక వేదిక ద్వారా త్వరలో ప్రారంభం అవుతుంది. ఆసక్తి ఉన్నవారు ముందుగా సంప్రదించండి.