
ఆంధ్రప్రదేశ్లో Grama Sachivalayam Jobs 2025 కింద 398 Junior Lineman posts నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు. నోటిఫికేషన్ APEPDCL సంస్థ ద్వారా విడుదల అయింది.
Telegram Channel
Join Now
📌 అర్హతలు:
- పదవ తరగతి తర్వాత ITI (Electrical) పూర్తి చేసి ఉండాలి
- పాల్ ఎక్కడం, తెలుగు మాట్లాడటం, సైకిల్ తొక్కడం రాకపోవడం ఉండాలి
💰 జీతం: రూ.31,000 మొదటి నెల నుండే అందుతుంది + బెనిఫిట్స్
📆 దరఖాస్తు ప్రారంభం: ఆగస్టు 30
🌐 వెబ్సైట్: apeasternpower.com
🛠️ ఎంపిక విధానం: రాత పరీక్ష లేదు. కరెంట్ పనుల్లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
Grama sachivalayam notification 2025 398 junior lineman date
📲 Apply Online లింక్ త్వరలో యాక్టివ్ అవుతుంది. తాజా అప్డేట్ కోసం వెబ్సైట్ను రిఫ్రెష్ చేస్తూ ఉండండి.