
PM Kisan 20th Installment
PM Kisan పథకం కింద వచ్చే 20వ విడత డబ్బులు జులై రెండో వారంలో ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది. ప్రతి అర్హ రైతుకు ₹2,000 చొప్పున వస్తుంది.
Telegram Channel
Join Now
📌 e-KYC పూర్తిగా తప్పనిసరి. లేకపోతే డబ్బులు రావు.
📲 స్టేటస్ చెక్ చేయాలంటే
- pmkisan.gov.in వెబ్‌సైట్‌కి వెళ్ళండి
- “Beneficiary Status” లో ఆధార్ లేదా మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి
- స్టేటస్ స్క్రీన్ మీద చూపబడుతుంది
Tags
20th installment PM Kisan scheme, PM Kisan payment not received solution , PM Kisan July 2025 payment, pmkisan.gov.in status check