
భార్య పేరు మీద ఆస్తులు కొంటున్నారా? ఇక జాగ్రత్త!
ఆస్తి భార్య పేరుపై ఉంటే చాలు అన్న కాలం ఇక అంతే! ఆమె స్వంత డబ్బుతో కాకుండా, భర్త సంపాదనతో ప్రాపర్టీ కొంటే… అది ఇకపై ఆమె వ్యక్తిగత ఆస్తిగా పరిగణించబడదు.
Telegram Channel
Join Now
హైకోర్టు తీర్పు ప్రకారం –
- భార్య ఆదాయ వనరు లేకపోతే ఆస్తి కుటుంబ ఆస్తిగా పరిగణించాలి
- అమ్మే హక్కు లేకుండా, పిల్లలకు లేదా వారసులకు హక్కు
- స్టాంప్ డ్యూటీ తగ్గింపు కోసం పేరుపై పెట్టినా, రేపటి రోజు లీగల్ ఇబ్బందులు
మీ భవిష్యత్తు బాగుండాలంటే, సరైన డాక్యుమెంట్లు, ఆదాయ ఆధారాలు ఉంటేనే భార్య పేరు మీద ఆస్తి రిజిస్ట్రేషన్ చేయండి.
TAGS
Property Rights 2025, Wife Name Property Registration, Legal Property Advice, Hindu Succession Act 1956, Family Property Disputes