
📰 స్టాండ్ అప్ ఇండియా లోన్ 2025 – ఆధార్ ఉన్న మహిళలకు రూ.2 లక్షల నుంచి రూ.1 కోటి వరకు వ్యాపార రుణం!
మహిళలు ఇప్పుడు తమ స్వంత బిజినెస్ కోసం ₹2 లక్షల నుంచి ₹1 కోటి వరకు business loan for women పొందే అవకాశాన్ని Stand Up India Scheme 2025 ద్వారా అందిపుచ్చుకోగలరు. ఆధార్ కార్డు ఉన్నవాళ్లకు ఇది లభిస్తుంది.
Telegram Channel
Join Now
ప్రధాన అర్హతలు:
- వయసు 18 ఏళ్లు మించాలి
- మీరు SC, ST లేదా మహిళగా ఉండాలి
- కొత్తగా బిజినెస్ ప్రారంభించాలనుకోవాలి
- మీ పేరుతో ఆధార్, పాన్ తప్పనిసరిగా ఉండాలి
ఈ పథకం ద్వారా tailoring business, beauty parlour, digital seva centre, food units వంటి small business loan India, stand up india yojana 2025, startup loan for women వంటి ఉపయోగకరమైన అవకాశాలు లభిస్తాయి.
ఎలా అప్లై చేయాలి?
- వెబ్సైట్: www.standupmitra.in
- Register చేసుకుని మీ బిజినెస్ వివరాలు నమోదు చేయండి
- అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి
- దగ్గర్లోని బ్యాంక్‌ను సంప్రదించి process పూర్తిచేయండి
📢 ఇది సాధారణ రుణం కాదు – మహిళల ఆర్థిక అభివృద్ధికి మద్దతు ఇచ్చే central government scheme for women entrepreneurs.