
తెలంగాణ రాష్ట్రంలోని 35,700 అంగన్వాడీ కేంద్రాలలో మొత్తం 14,236 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అందులో 6,399 టీచర్ పోస్టులు, 7,837 ఆయాల ఉద్యోగాలు ఉన్నాయి.
Telegram Channel
Join Now
ప్రస్తుతం anganwadi jobs in Telangana కోసం ప్రభుత్వ ఆమోదం ఉన్నప్పటికీ, నియామక ప్రక్రియ మొదలవ్వలేదు. పదవీ విరమణ వల్ల ఖాళీలు పెరిగినా, ఆదివాసి ప్రాంతాల్లో రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు తీర్పు వల్ల సాంకేతిక అడ్డంకులు తలెత్తుతున్నాయి.
ఈ సమస్యపై పరిష్కారానికి శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి తదుపరి నిర్ణయాలు తీసుకోనుంది.
Tags – Telangana anganwadi jobs 2025 14236 notification, Telangana anganwadi jobs 2025 14236 apply online