
Telegram Channel
Join Now
TG ICET Results 2025 జూలై 7న మధ్యాహ్నం 3:30 గంటలకు విడుదల కానున్నాయి. 2025–27 విద్యా సంవత్సరానికి MBA, MCA admissions కోసం ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించారు.
📲 అభ్యర్థులు తమ TG ICET 2025 results link ద్వారా ఫలితాలను ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. అధికారిక వెబ్సైట్లో లింక్ యాక్టివ్ అయిన వెంటనే అప్డేట్ చేయబడుతుంది.